Telangana Exit Poll Surveys Not Able To Predict Public Pulse పొంతన లేని సర్వేలు ! | Oneindia Telugu

2018-12-08 681

Seeking Exit poll surveys given by various organizations on Telangana Assembly polls Rajagopal is the only one who said that the TRS would lose the power. He said in a survey with his RG flash team that TRS would win 35 plus or minus 10.The Congress-led Peoples Front has announced that it will win over 65 Assembly seats.
#LagadapatiRajagopal
#TelanganaexitPollsSurvey2018
#telanganaelections2018
#pollingpercentage
#mahakutami
#trs
#Congress
#Alliance

తెలంగాణ ఓట‌రు ఎందుకో గ‌భీరంగా కనిపించాడు. తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌లో ఓటేసిన ఓట‌రు అందుకు సంబందించిన భావోద్వేగాన్ని మాత్రం ఎక్క‌డా బ‌హిర్గ‌తం కాకుండా అణిచి పెట్టుకున్నాడు. అవేశం, ఆలోచన కలగలిసిన తెలంగాణ ఓటరు ఈ సారి ఎన్నికల్లో చాలా గుంభనంగా వ్యవహరించారు. ఓటరు నాడి అంతు చిక్కక ఫలితాలను అంచనా వేయడానికి సర్వే సంస్దలు మూడు చెరువుల నీళ్లు తాగాయి. లగడపాటి రాజగోపాల్ చెప్పింది మాత్రం ఒకటి నిజం. ఈ సారి పార్టీల ప్రచార హోరు... లెక్కకు మిక్కిలిగా ఎర చూపిన తాయిలాలతో తెలంగాణ ఓటరును తీవ్రమైన ఒత్తిడిలో పడేసి గందరగోళానికి గురి చేశాయి. అందుకే ఓటరు తన అభిప్రాయాలను ఎవరితో మనస్పూర్తిగా పంచుకోకుండా ముభావంగా వ్యవహరించారు.